సెప్టెంబర్ 28 మంచిర్యాల జిల్లా ప్రతినిధి
ఈరోజు గణేష్ నవరాత్రులు చివరి రోజు కావడంతో భక్తులు చెన్నూరు నియోజకవర్గం లో వివిధ గ్రామాల ప్రజలు దుర్గం అశోక్ ప్రజలకు మరిన్ని ఎక్కువ సేవలు చేయాలని వాళ్లు మనస్ఫూర్తిగా గణేష్ దేవుడికి చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆయన పేరు మీద పూజలు చేయించారు దుర్గం అశోక్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అతనికి ఇంతవరకు ఎలాంటి పదవి లేకున్నా కూడా తన సొంత డబ్బులతో చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం ఆర్థిక సాయం ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉన్నారు కావున ఇది గమనించిన చెన్నూరు నియోజకవర్గం ప్రజలు దుర్గం అశోక్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అదే విధంగా రాబోయే ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత చెన్నూరు నియోజకవర్గ ప్రజలపై ఉన్నదని ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు గ్రామాలలో పలుచోట్ల దుర్గం అశోక్ పేరు మీద పూజలు చేయడం జరిగింది





