
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 28(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మహిళల కోలాటాలు ధూంధాం డప్పు కళాకారుల ఆటపాటలు,యువకుల నృత్యాలు,డాన్స్ ల మద్య వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం జగదేవపూర్ మండలంలో గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా కొనసాగింది.
గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వారి ఆటపాటల డాన్స్ లతో అందరినీ ఆకట్టుకున్నారు. డిజే పాటలతో మహిళల కోలాటం నాయకుల డాన్స్ లతో మారుమోగింది.




