ప్రాంతీయం

2 కోట్ల 20 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులతో ఎత్తు వంతెన నిర్మాణమునకు శంకుస్థాపన

257 Views

సెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్:
లక్షెట్టిపేట మండలం లోని ఎన్ హెచ్63 నుండి పోతేపల్లి రహదారిలో ప్రస్తుతమున్న రోడ్ డ్యామ్ స్థానములో 2 కోట్ల 20 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులతో ఎత్తు వంతెన నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు మరియు లక్షెట్టిపేట మండలంలోని ప్రజలు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *