ప్రాంతీయం

యాదవ యూత్ లడ్డువేలంలో…

496 Views ముస్తాబాద్, చీకోడు గ్రామంలోని  శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి నవరాత్రుల విశిష్ట పూజలు అందుకున్నటువంటి లడ్డువేలం రూ:12.516 (అక్షరాల 12 వేల 5 వందల16 రూపాయలతో) సొంతం చేసుకున్న ఊరడి బిక్షపతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యాదవ సంఘం యూత్ సభ్యులు బిక్షపతికి లడ్డు అందించి అభినందనలు తెలియజేశారు. బనుక నాగరాజు యాదవ్ మాట్లాడుతూ ఆవినాయకుడి కృపా కటాక్షాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని శ్రీకృష్ణ యూత్ […]

ప్రాంతీయం

అవమానం మాకు.. అభిమానం మీకా.. భూమిపూజ అయేనా …

419 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి 30,పడకల ఆసుపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించీ కేటీఆర్ మండలానికి వచ్చినప్పుడల్లా ఇతర హామీల గురించి మంత్రికి ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేనందున మండల కాంగ్రెస్ నాయకులు ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఆరుట్ల మహేష్ రెడ్డి, తాళ్ల విజయరెడ్డి, రంజాన్ నరేష్, అమర నిరాహార దీక్ష నాడు చేపట్టారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు […]

ప్రాంతీయం

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట కిరణ్ గౌడ్

220 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్థానిక ఎంపీటీసీ, ఎంపిటిసిల పొరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునిగడప గ్రామంలో ఉన్న పెద్ద చెరువు లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య,మాంధాపూర్ సర్పంచ్ బిక్షపతిలతో కలిసి స్థానిక ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్  చెరువులో పూజలు చేసి ఉచిత చేప పిల్లలను […]

ప్రాంతీయం

ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష విజయ వంతం చేయాలి — రావికంటి చంద్రశేఖర్

247 Views  సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):చలో ఇందిరాపార్క్ ఆర్యవైశ్య కార్పొరేషన్ దీక్ష విజయ వంతం చేయాలని సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన అధ్యక్షులు ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ శనివారం తేదీ 30 సెప్టెంబర్ 2023 శనివారం రోజున ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది […]

ప్రాంతీయం

ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా : ఆవేదన వ్యక్తం చేసిన వాహనదారులు

152 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో వర్షం నీరుకు నిండుకుండలా మారిన రోడ్డు, రాకపోకలకు ఇబ్బంది కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు 15 రోజులు గడుస్తున్న పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఘనంగా వినాయక నిమజ్జనం

192 Viewsదౌల్తాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లోని పలు విధుల గుండా శోభా యాత్ర నిర్వహించారు. యువకులు, చిన్నారులు, నిర్వాహకులు నృత్యం చేశారు. పలు గ్రామాల్లో లడ్డువేలం పాట నిర్వహించగా భక్తులు పోటీపడి లడ్డును దక్కించుకున్నారు. సాయంత్రం సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు […]

ప్రాంతీయం

ఆరోగ్యం కోసం శుభ్రత పాటించాలి

191 Viewsదౌల్తాబాద్: మన ఆరోగ్యం కోసం తప్పనిసరిగా పరిసరాల శుభ్రత పాటించాలని సర్పంచ్ అప్పవారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హంసకేతన్, వార్డు […]

ప్రాంతీయం

మంచిర్యాల నియోజకవర్గంలో ఆడపడుచులకు అండగా ప్రేమ్ సాగర్ రావు

161 Viewsసెప్టెంబర్ 29 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలోని 08,10,11,12,20,23 వార్డుల్లో కీ,శే, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ చేసిన ట్రస్ట్ సెక్రటరీ శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ నియోజ‌క‌వ‌ర్గంలోని ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ కానుక‌గా స్ట్రాట‌జీ క‌మిటీ ఛైర్మ‌న్ ప్రేమ్ సాగ‌ర్ రావు చీర‌లు […]

ప్రాంతీయం

శంకుస్థాపనతో తీరనున్న చిరకాల స్వప్నం

192 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : సెప్టెంబర్ 29 మన ఊరు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నిడమానూరు మండలం నిడమానూరు గ్రామంనుండి చింతగుడెం వరకు రూ.4 కోట్ల 35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే రోడ్ పనులను శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ నిడమనూరు మండల పరిసర గ్రామంలో ప్రజల చిరకాల కోరిక నిడమనూరు నల్గొండ చింతగూడెం స్టేజీ మీదుగా రహదారి నిర్మాణం నేడు […]

Breaking News ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం…

367 Viewsఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం…. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది శుక్రవారం రోజున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు కరెంటు స్తంభాల దగ్గర చెట్ల వద్ద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలేర్ట్ ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని దగ్గు జ్వరం జలుబు లాంటి […]