సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో వర్షం నీరుకు నిండుకుండలా మారిన రోడ్డు, రాకపోకలకు ఇబ్బంది కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు 15 రోజులు గడుస్తున్న పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది
