ప్రాంతీయం

యాదవ యూత్ లడ్డువేలంలో…

474 Views

ముస్తాబాద్, చీకోడు గ్రామంలోని  శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి నవరాత్రుల విశిష్ట పూజలు అందుకున్నటువంటి లడ్డువేలం రూ:12.516 (అక్షరాల 12 వేల 5 వందల16 రూపాయలతో) సొంతం చేసుకున్న ఊరడి బిక్షపతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యాదవ సంఘం యూత్ సభ్యులు బిక్షపతికి లడ్డు అందించి అభినందనలు తెలియజేశారు. బనుక నాగరాజు యాదవ్ మాట్లాడుతూ ఆవినాయకుడి కృపా కటాక్షాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యుల తరఫున తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ యాదవ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *