ప్రాంతీయం

మంచిర్యాల నియోజకవర్గంలో ఆడపడుచులకు అండగా ప్రేమ్ సాగర్ రావు

155 Views

సెప్టెంబర్ 29 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలోని 08,10,11,12,20,23 వార్డుల్లో కీ,శే, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ చేసిన ట్రస్ట్ సెక్రటరీ శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ

నియోజ‌క‌వ‌ర్గంలోని ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ కానుక‌గా స్ట్రాట‌జీ క‌మిటీ ఛైర్మ‌న్ ప్రేమ్ సాగ‌ర్ రావు చీర‌లు పంపిణీ చేస్తున్నారు

ఏడేళ్లుగా ట్ర‌స్ త‌ర‌ఫున ఆడ‌బిడ్డ‌ల‌కు అక్క‌చెల్లెమ్మ‌ల‌కు చీర‌లు అందిస్తున్నాం.

ఇప్పుడు దాదాపు ట్ర‌స్ట్ స‌భ్య‌త్వాన్ని ల‌క్ష మంది ఆడ‌బిడ్డ‌లు తీసుకున్నారు

గ‌త ఎన్నిక‌ల్లో ప్రేమ్ సాగ‌ర్ రావు ఓట‌మి పాలైనా ప్ర‌జ‌ల‌కు నిరంత‌రం అందుబాటులో ఉన్నారు.

రాజ‌కీయాల్లో గెలుపోట‌ముల‌కంటే ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే జీవిత ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నారు.

స‌మ‌స్య ఎక్క‌డ‌వుంటే అక్క‌డ‌కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మేమంతా ప‌నిచేస్తున్నాం.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *