169 Viewsమహబూబాబాద్:సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ తమ అక్షరాలతో సమాజానికి ఉత్తేజం కలిగించిన అక్షరయోధులు షోయేబుల్లా ఖాన్, దాశరథిల పురిటిగడ్డ మానుకోట (మహబూబాబాద్) నాటి నుండి నేటివరకు ప్రశ్నించే గొంతుకలకు ప్రతిరూపంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. శనివారం నాడు మరిపెడ లో జరిగిన టీయుడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీ అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నాడు […]
ప్రాంతీయం
యాదవుల సమస్యల పై కే టీ ఆర్ మాట్లాడాలి
252 Viewsరెండో విడత గొర్రెల పంపిణి పూర్తి చేయాలి యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య యాదవ్ ల డిమాండ్ సెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల జిల్లాలో యాదవులు ఎదోర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ , యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య […]
పేటెంట్ హక్కులు సాధించిన హనుమాజీపేట పాఠశాల విద్యార్థి
224 Viewsజాతీయస్థాయిలో ఇన్స్పైర్ మా నక్ 2019 సంవత్సరంలో మూడవ స్థానం పొందిన జడ్పిహెచ్ఎస్ హనుమా జిపేట విద్యార్థి మరిపెళ్లి అభిషేక్ తయారుచేసిన ప్యాడి ఫిల్లింగ్ మిషన్ కు భారత ప్రభుత్వం చే తన తండ్రి లక్ష్మీరాజ్యం పేరున పేటెంట్ హక్కులు ఇవ్వడం జరిగింది. 2019 ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కి జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి ,వరంగల్లోని మదికొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్లో మెరిట్ సాధించి జాతీయస్థాయిలో ఐఐటి ఢిల్లీలో నిర్వహించిన […]
పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలి
215 Viewsభారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు ప్రకటన తోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు అమల్లోకి రానున్నందున ఇప్పటినుంచే ఎస్ఎస్ టి, ఎఫ్ ఎస్ టి, వివిటి, వి ఎస్ టి, ఎంసీఎంసీ బృందాలు ఎంపీసీ పై అవగాహన పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి బృంద బాధ్యులకు సూచించారు. తద్వారా శనివారం ఐడిఓసి ప్రజావాణి హాల్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెక్టార్ ఆఫీసర్ లు, […]
ఆధార్ అప్డేట్ కోసం అవస్థలు పడుతున్న జనం
261 Viewsసిద్దిపేట జిల్లా:సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ గజ్వేల్ , ప్రజ్ఞపూర్ లో ఉదయం 5 గంటల నుంచి ఆధార్ సెంటర్ల వద్ద క్యు కట్టి నిలబడుతున్న జనం.స్కూల్ పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఫోటోలు,ఫోన్ నెంబర్ లింకు కోసం వస్తున్నారు.రోజుకు సుమారు 40 అప్లికేషన్స్ చేసి మళ్ళీ రేపు రమ్మంటున్నారని అక్కడికి వచ్చిన జనం విస్తు పోయి అక్కడ నుంచి తిరిగి వెళ్తున్నారు.మరి కొన్ని ఆధార్ సెంటర్లను పెడితే బాగుంటుందని దీనిపై అధికారులు దృష్టి […]
వర్గల్ మండల రైతులందరికీ శుభవార్త..
246 Viewsవర్గల్ మండల్ సెప్టెంబర్ 30:వర్గల్ మండల రైతన్నలందరికీ అతి త్వరలో శుభవార్త .. ఆరోగ్య మరియు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహకారంతో.. రైతు సోదరులందరికీ మరింత సేవలో అందుబాటులో అతి త్వరలో డీసీసీబీ సొసైటీ బ్యాంక్ ఓపెనింగ్ వర్గల్ జరుగుతుంది. గత కాలంలో గజ్వేల్ కి వెళ్లి ఇబ్బందులు పడుతున్న రైతుల అందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలతో ఏ […]
పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ , పెన్నులు పంపిణీ
219 Viewsసిద్దిపేట జిల్లా:సెప్టెంబర్ 30 వర్గల్ 24/7 తెలుగు న్యూస్ ఈరోజు వర్గల్ మండలంలోని గౌరారం గ్రామంలో యంగ్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో గౌరారం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సద్దాం హుస్సేన్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 200 నోట్ బుక్స్ , పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల వైస్ ఎంపీపీ కడపల బాల్ రెడ్డి, వర్గల్ మండల బి ఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ నగరం […]
చీకటిమామిడి రజకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-గోపి రజక*
256 Viewsసెప్టెంబర్ 30 స్మశాన వాటిక భూ వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మార్వోని కలిసిన రజక నాయకులు. ______________________ *యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో* స్మశాన వాటిక భూవివాదంలో వారం రోజుల క్రితం రజకులపై దాడి చేసిన ముదిరాజ్ కులస్తుల విషయం గ్రామ అధ్యక్షులు *జూపల్లి జంగయ్య* ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక* స్పందిస్తూ ఈ రోజు 29-9-2023 శుక్రవారం గ్రామ కూడలివద్ద […]
*ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా**
329 Viewsసెప్టెంబర్ 30 *ఆవేదన వ్యక్తం చేసిన వాహనదారులు** జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ, దేవాలయం సమీపంలో వర్షం నీరుకు నిండుకుండలా మారిన రోడ్డు రాకపోకలకు ఇబ్బంది కావడంతో. ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు. 15. రోజులు గడుస్తున్న పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది, Telugu News 24/7tslocalvibe.com










