సిద్దిపేట జిల్లా:సెప్టెంబర్ 30 వర్గల్
24/7 తెలుగు న్యూస్
ఈరోజు వర్గల్ మండలంలోని గౌరారం గ్రామంలో యంగ్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో గౌరారం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సద్దాం హుస్సేన్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 200 నోట్ బుక్స్ , పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వర్గల్ మండల వైస్ ఎంపీపీ కడపల బాల్ రెడ్డి, వర్గల్ మండల బి ఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ నగరం కనకరాజు గౌడ్, గ్రామ సర్పంచ్ వినోద నర్సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరేష్, అశోక్, సురేష్,పరుశరాములు, మధు, భాస్కర్,శ్రీశైలం, పి నరేష్,చరణ్,బాబు,దేవేందర్ రెడ్డి,చైతన్య,బాలకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
