ప్రాంతీయం

*ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా**

290 Views

సెప్టెంబర్ 30

*ఆవేదన వ్యక్తం చేసిన వాహనదారులు**

జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ, దేవాలయం సమీపంలో వర్షం నీరుకు నిండుకుండలా మారిన రోడ్డు రాకపోకలకు ఇబ్బంది కావడంతో. ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు.
15. రోజులు గడుస్తున్న పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది,

Oplus_131072
Oplus_131072
శర్దని శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *