119 Viewsనేడు గజ్వేల్ లో దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాయుద్దనౌక గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాయుద్దనౌక గద్దర సంస్మరణ సభ గజ్వేల్ లో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు స్థానిక టిపిటిప్ భవన్ లో ఉదయం 11:00 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పాటకి ప్రాణం పొసి ప్రపంచ దేశాలకు […]
144 Viewsసిద్దిపేట జిల్లా ట్రాన్స్కో పరిధిలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాక్ ఆధ్వర్యంలో ఈరోజు తుక్కాపూర్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు సికిందర్ రావడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాక్ ని ఉద్దేశించి భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని అలాగే మనకు కావాల్సిన డిమాండ్స్ ని, ముందుగా కన్వర్షన్, బేసిక్ పే మరియు ఇతర విషయాలపై, చర్చించడం జరిగింది. అలాగే ఆర్టిజన్ మిత్రులందరూ ఐక్యతతో […]
55 Views– సర్పంచ్ నర్ర కనకయ్య గజ్వేల్ నియోజకవర్గం జూన్ 30 (ప్రజా ప్రతిభ): జగదేవపూర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వీధుల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలుగు గడ్డ గ్రామ సర్పంచ్ నర్ర కనకయ్య ప్రజలకు సూచించారు. మంగళవారం మండలంలోని పలుగు గడ్డ గ్రామం లో పర్యటించి పరిసరాలను పరిశీలించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరీ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు,వర్షాకాలంలో ముఖ్యంగా […]