Breaking News ప్రాంతీయం రాజకీయం

బుగ్గ రాజేశ్వర తండాలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరల పంపిణీ

186 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరలు సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాటికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అజ్మీరరజిత అన్నారు భూక్య రాజేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

మహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ….

170 Viewsమహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి,అనసూయ లు మహిళలకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక సి ఎం కేసీఅర్ ప్రజలకు ఎన్నో పథకాలతో లబ్ధి కలిగిస్తున్నారని , అలాగేబతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకొని […]

ప్రాంతీయం

పాములపర్తి sc కాలనీ లో

175 Viewsపాములపర్తి గ్రామంలోsc  కాలనీలో కమ్యూనిటీ హాల్ చుట్టు మరియు వాటర ట్యాంక్ సరౌండింగ్ చుట్టు గ్రామ చార్పంచ్  తిర్మల్ రెడ్డి మోరం  పోసించి  జేసీబీ తో చుట్టు నేర్పించడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్

365 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 06) తిమ్మాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య ఆడపడుచులకు శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కానుగంటి సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ కనకం కొంరయ్య ,పంచాయతీ కార్యదర్శి మహేందర్, కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

ప్రాంతీయం

సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఇవ్వాలి

156 Viewsఅక్టోబర్ 06  ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ద జిల్లాపెళ్లి రాజేందర్: టి ఎన్ టి యు సి నాయకులు గద్దల నారాయణ శ్రీరాంపూర్ ఏరియా లోని ఆర్కే సెవెన్ గని మేనేజర్కు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సింగరేణి సంస్థలో లాభాలలో 32 శాతం బోనస్ ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల  ఎలాంటి వివక్షత లేకుండా రెగ్యులర్ కార్మికుల లాగానే వారికి కూడా అన్ని సౌకర్యాలు సదుపాయాలు లాభాలలో వాటాను […]

ప్రాంతీయం

పోలీస్ శాఖ పలితల్లో బ్రతిభ

138 Viewsఅక్టోబర్ 6 పోలీస్ శాఖ పలితల్లో బ్రతిభ కనపరిచి జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ తండ్రి పోచయ్య ను సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రచర్ల నరేష్ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బాలేశం గౌడ్,ఎంపిటిసి కవిత శ్రీనివాస్ రెడ్డి,మండల కో ఆప్షన్ ఎక్బాల్,ఉప సర్పంచ్ బింగి మల్లేశం, బుద్ధ నాగరాజు,కొంపెళ్లి కరుణాకర్,వార్డు సభ్యులు కొంపల్లి మహేష్,బుద్ధ సత్యం,గణేష్,బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బత్తినీ శ్రీనివాస్,పాండవుల ప్రశాంత్ తదితరులు […]

ప్రాంతీయం

జీపీలు ప్రారంభించారు.. లబ్ధిదారులకు అందేటివి అందించారు…

195 Viewsముస్తాబాద్, అక్టోబర్5 నూతనంగా నిర్మించిన గూడూరు గ్రామపంచాయతీ భవనంను ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సర్పంచ్ సాకల రమేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసారు. నూతన భవనంలో సర్పంచ్ రమేష్ ను శాల్వాతో సన్మానించారు. అదేవిధంగా మొరాయిపల్లి గ్రామంలో సర్పంచ్ సడుమల సుజాత ఎల్లం, ఉప సర్పంచ్ మెంగని శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. చిప్పలపల్లి గ్రామంలో 1,యాదవ సంఘము భవనం 2,స్కూల్ బిల్డింగ్ భవనం 3,రెడ్డి సంఘము భవనం 4,ప్రగతి ప్రాంగణం భవన […]

ప్రాంతీయం

కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ఆపై సన్మానం…

399 Viewsముస్తాబాద్, అక్టోబర్ 5, కొండాపూర్  గ్రామానికి చెందిన చిగురు రమేష్ ముదిరాజ్, ఎఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు అదే గ్రామంలో ముదిరాజ్ సంఘం తరుపున సన్మానించారు. ఈ సందర్భంగా  ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్  మాట్లాడుతూ  రమేష్ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుండి కష్టపడి చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు అభినందనలు తెల్పారు. తక్కువ వయసులోనే మంచి మార్గంలో ఉన్నత శిఖరాలను యువత చేరుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రధాన […]

ప్రాంతీయం

తరనీలాలు చేయించుకున్న మంత్రి అభిమాని…

288 Viewsముస్తాబాద్ ప్రతినిధి మంత్రివర్యులు కేటీఆర్ పర్యటనలో భాగంగా బిజీగా ఉండటం వలన తాను రాలేని పక్షాన ప్రారంభోత్సవాలు ఆగకూడదని మన పార్టీ నాయకులు ప్రారంభోత్సవం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు మేరకు పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కలిసి మండలంలోని పలు గ్రామాలలో ప్రారంభోత్సవాలు జరిపించారు. మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడున్నా ప్రజల కోసమే పనులు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలకు రావడం వీలుకాక పార్టీ శ్రేణులను బిఆర్ఎస్ కార్యకర్తలను ముందుంచి పనులు […]

ప్రాంతీయం

వెంకటాపూర్ పి టి గ్రామపంచాయతీలో జడ్పీ నిధులతో

174 Viewsజగదేవపూర్ మండల్ వెంకటాపూర్ పి టి గ్రామపంచాయతీలో జడ్పీ నిధులతో నిర్మించిన సిసి డ్రైన్ మరియు సోలార్ లైట్ ను జడ్పీటీసీ వంటెరు సుధాకర్ రెడ్డి గారు మరియు PACS చైర్మన్ ఆలేటి ఇంద్రసేనా రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. మరియు నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మరియు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు కార్యక్రమంలో సర్పంచ్ పెర్కా కల్పన స్వామి, ఉప సర్పంచ్ తాండు వెంకట్ గౌడ్, వార్డ్ మెంబర్లు, ఎంపిటిసి, కో […]