392 Views
ముస్తాబాద్, అక్టోబర్ 5, కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు రమేష్ ముదిరాజ్, ఎఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు అదే గ్రామంలో ముదిరాజ్ సంఘం తరుపున సన్మానించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ రమేష్ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుండి కష్టపడి చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు అభినందనలు తెల్పారు. తక్కువ వయసులోనే మంచి మార్గంలో ఉన్నత శిఖరాలను యువత చేరుకోవాలని కోరారు. ఈ

కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి చిగురు దేవయ్య , గనాది నదం, చిగురు దేవేందర్, చిగురు రాములు, చిగురు నరేష్, గనాధి శ్రీకాంత్, చిగురు నరేష్,చిగురు విజయ్ లు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found