ప్రాంతీయం

పోలీస్ శాఖ పలితల్లో బ్రతిభ

136 Views

అక్టోబర్ 6

పోలీస్ శాఖ పలితల్లో బ్రతిభ కనపరిచి జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ తండ్రి పోచయ్య ను సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రచర్ల నరేష్ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బాలేశం గౌడ్,ఎంపిటిసి కవిత శ్రీనివాస్ రెడ్డి,మండల కో ఆప్షన్ ఎక్బాల్,ఉప సర్పంచ్ బింగి మల్లేశం, బుద్ధ నాగరాజు,కొంపెళ్లి కరుణాకర్,వార్డు సభ్యులు కొంపల్లి మహేష్,బుద్ధ సత్యం,గణేష్,బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బత్తినీ శ్రీనివాస్,పాండవుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *