అక్టోబర్ 06 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ద జిల్లాపెళ్లి రాజేందర్:
టి ఎన్ టి యు సి నాయకులు గద్దల నారాయణ శ్రీరాంపూర్ ఏరియా లోని ఆర్కే సెవెన్ గని మేనేజర్కు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సింగరేణి సంస్థలో లాభాలలో 32 శాతం బోనస్ ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ఎలాంటి వివక్షత లేకుండా రెగ్యులర్ కార్మికుల లాగానే వారికి కూడా అన్ని సౌకర్యాలు సదుపాయాలు లాభాలలో వాటాను సింగరేణి సంస్థ అందించాలని ఆయన కోరారు.
