200 Viewsదౌల్తాబాద్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, గోడపై అంటించిన ప్రచార పత్రాలను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది మంగళవారం తొలగించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తొలగించడం జరిగిందని అధికారులు తెలిపారు… Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
లేబర్ కార్డు ఉంటేనే పేదలకువరం అన్నిరాయితే…
259 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్10, భవన నిర్మాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ శ్రీకృష్ణ యాదవ సంఘంలో న్యాక్ సెంటర్ లో లేబర్ కార్డు ఉన్నవారికి తాపీ మేస్త్రి కార్పెంటర్ ప్లంబర్ పెయింటర్ మొదటిది రెండవది శిక్షణ తరగతులు ముగిసాయి మూడవ శిక్షణ తరగతులు మొదలు కాపాడుతున్నాయి. శిక్షణ నేర్చుకునే వారు ఈనెల 16,17 తేదీలోగా లేబర్ కార్డు ఆధార్ కార్డ్ ఒకఫోటో న్యాక్ సెంటర్లో ఫామ్ ఫిల్ అప్ చేసుకొని దరఖాస్తు ఇవ్వగలరుని లేబర్ యూనియన్ […]
కారుగుర్తుకే మనఓటు. సురువు చేసిన గులాబీలు…
296 Views ముస్తాబాద్, అక్టోబర్10, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఒకే విడతలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులనుసైతం ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. […]
మృతురాలు కుటుంబానికి చేయుత నందించిన చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్
157 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 చెన్నూర్ నియోజకవర్గం చెన్నూర్ మున్సిపాలిటీ ఇంద్రనగర్ కాలనిలో నిరుపేద కుటుంబానికి చెందిన తగరం లక్ష్మి , భర్త రాజన్న కు నలుగురు కూతుర్లు రాజన్న కూలి పని చేసుకుంటూ కుటుంబాన్నీ పోచించు కుంటున్నాడు కాగ రెండు సంవత్సరాలుగా భార్య లక్ష్మి అనారోగ్యానికి గురై తీవ్ర అనారోగ్యంతో ఇటీవల మరణించారు. కాగ కూలిపని చేసుకుని కుటుంబాన్ని పోచించుకునే రాజయ్య భార్యను కోల్పోయి కష్టాల్లో ఉన్నాడని ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది […]
గృహాలక్ష్మి హామీ పత్రాల పంపిణీ
152 Viewsఅక్టోబర్ 10 జగదేవపూర్ : మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న గృహలక్ష్మి హామీ పత్రాలను స్థానిక సర్పంచ్ రాచార్ల నరేష్ ఎంపీటీసీ కావ్య దర్గయ్య, లతో కలిసి లబ్ధిదారులకు ప్రతాప్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,కో ఆప్షన్ ఎక్బల్,కొండపోచమ్మ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ అజామ్,గ్రామ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
దామరకుంట గ్రామంలో కనువిప్పు కార్యక్రమం
179 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 9 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా దామరకుంట గ్రామంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం పోలీస్ కళాబృందం సభ్యులు బాల్ నర్సు,రాజు,రవీందర్ రెడ్డి, తిరుమల్ మరుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని దానుకుంటలో కనువిప్పు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ శంకర్ మాట్లాడుతూ సైబర్ నేరస్తుల వలలో పడి ఎంతోమంది తమ డబ్బులను పోగొట్టుకోవడం జరుతున్నది అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. […]
ప్రణాళిక సంఘం. వినోద్ కుమార్ ను.. నరేంద్ర చారి
160 Viewsముస్తాబాద్, మండలం నామపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొని ఎప్పటికప్పుడు తదితర గ్రామాలలో ఉన్నవార్త విశేషాలు అందిస్తూ మండల ప్రజల్లో గుర్తుండేలా ఉండే నరేంద్ర చారి.. వినోద్ కుమార్ ను కల్పించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
ఎల్ఐసి ఏవోఐ ఆల్ ఇండియా ధర్నా
174 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు ఎల్ఐసి మంచిర్యాల జోనల్ ఆఫీస్ నుండి బయలుదేరి సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎదురుగా ధర్నా చేశారు వారి డిమాండ్లను తెలియపరిచారు డిమాండ్లు క్రింది విధంగా ఉన్నాయి బీమా సుగం ఎక్స్చేంజిని ప్రవేశపెట్టదు. ఇన్సూరెన్స్ సెక్టార్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ కి జిఎస్టి తీసేయాలి. ఈ ఇన్సూరెన్స్ పాలసీ మరియు డైరెక్ట్ మార్కెటింగ్ ఆపేయాలి. హెనాన్సి గ్రాటిట్యూ. క్లబ్ మెంబర్స్ ని మరియు మ్యూచువల్ […]
ఎన్నికల నియమావళి పై అదికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలి పోలీస్ కమీషనర్
160 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 రామగుండం పోలీస్ కమిషనర్ పరిధి పెద్దపల్లి జోన్ డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్ మరియు మంచిర్యాల జోన్ డిసిపి సుదీర్ కేకన్ ఐపిఎస్ లు మరియు పోలీసు అధికారులతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ (డిఐజి) నేర సమీక్ష సమావేశం ను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలల లో ఫంక్షనల్ వర్టికల్స్ లో ప్రతిభ […]
గరిమిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం
198 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల లోని గరిమిళ్ల లయన్స్ క్లబ్ మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి, కరీంనగర్ వారు సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం ను తేది 13.10.2023 శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంచిర్యాలలోని రాంనగర్ లో గల నారాయణ హై స్కూల్ లో నిర్వహిస్తున్నట్లు గరిమిళ్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, జోన్ చైర్మన్ లయన్ […]










