ప్రాంతీయం

దామరకుంట గ్రామంలో కనువిప్పు కార్యక్రమం

121 Views

సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 9
24/7 తెలుగు న్యూస్

సిద్దిపేట జిల్లా దామరకుంట గ్రామంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం పోలీస్ కళాబృందం సభ్యులు బాల్ నర్సు,రాజు,రవీందర్ రెడ్డి, తిరుమల్ మరుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని దానుకుంటలో కనువిప్పు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ శంకర్ మాట్లాడుతూ సైబర్ నేరస్తుల వలలో పడి ఎంతోమంది తమ డబ్బులను పోగొట్టుకోవడం జరుతున్నది అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *