అక్టోబర్ 10
జగదేవపూర్ : మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న గృహలక్ష్మి హామీ పత్రాలను స్థానిక సర్పంచ్ రాచార్ల నరేష్ ఎంపీటీసీ కావ్య దర్గయ్య, లతో కలిసి లబ్ధిదారులకు ప్రతాప్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,కో ఆప్షన్ ఎక్బల్,కొండపోచమ్మ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ అజామ్,గ్రామ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
