అక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7
ఈరోజు ఎల్ఐసి మంచిర్యాల జోనల్ ఆఫీస్ నుండి బయలుదేరి సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎదురుగా ధర్నా చేశారు వారి డిమాండ్లను తెలియపరిచారు
డిమాండ్లు క్రింది విధంగా ఉన్నాయి
బీమా సుగం ఎక్స్చేంజిని ప్రవేశపెట్టదు.
ఇన్సూరెన్స్ సెక్టార్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ కి జిఎస్టి తీసేయాలి.
ఈ ఇన్సూరెన్స్ పాలసీ మరియు డైరెక్ట్ మార్కెటింగ్ ఆపేయాలి.
హెనాన్సి గ్రాటిట్యూ.
క్లబ్ మెంబర్స్ ని మరియు మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ ని కాపాడాలి.
ఇన్సూరెన్స్ లిమిట్ మరియు ఏజ్ లిమిట్ పెంచాలి మరియు ప్రీమియం తగ్గించాలి.
ఎల్ఐసి యాక్ట్ పైన సవరణ చేయాలి.
మెడికల్ క్లైమ్ సమస్యలను పరిష్కరించాలి.
పైన తెలిపిన డిమాండ్లను తక్షణమే ఎల్ఐసి ఆఫ్ ఇండియా తీర్చాలని కోరారు.
కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మంజునాథ్, ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ దిలీప్, ఇన్సూరెన్స్ ఎంప్లాయిమెంట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ మిశ్రా,ఎల్ఐసి జోనల్ సెక్రెటరీ నరసింహారావు, సి టి యు ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జోసెఫ్, కరీంనగర్ ఎల్ఐసి డివిజన్ నాయకులు రాజబాబు రెడ్డి, గాదాసి శ్రీనివాస్, ముక్త శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మంచిర్యాల బ్రాంచ్ జనరల్ సెక్రెటరీ గంగాధరి తిరుపతి, కోశాధికారి మహేష్ , ముత్తి రమేష్, మల్లేష్ ,తుమ్మ రాజు,విల్సన్ ,వెంక గౌడ్ మరియు బొద్దున భూమయ్య తదితరులు పాల్గొన్నారు.






