అక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7
చెన్నూర్ నియోజకవర్గం చెన్నూర్ మున్సిపాలిటీ ఇంద్రనగర్ కాలనిలో నిరుపేద కుటుంబానికి చెందిన తగరం లక్ష్మి , భర్త రాజన్న కు నలుగురు కూతుర్లు రాజన్న కూలి పని చేసుకుంటూ కుటుంబాన్నీ పోచించు కుంటున్నాడు కాగ రెండు సంవత్సరాలుగా భార్య లక్ష్మి అనారోగ్యానికి గురై తీవ్ర అనారోగ్యంతో ఇటీవల మరణించారు.
కాగ కూలిపని చేసుకుని కుటుంబాన్ని పోచించుకునే రాజయ్య భార్యను కోల్పోయి కష్టాల్లో ఉన్నాడని ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందిచి ధశదినకర్మ కార్యక్రమానికి 50 కేజీల రైస్ పంపించగ దుర్గం అశోక్ అన్న యువసేన సభ్యులు కంకణాల ప్రశాంత్ మరియు గ్రామస్థులు మృతురాలు ఇంటికి వెల్లి వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.
అది చూసిన అక్కడి ప్రజలు ఏపదవి లేకుండానే ఇలా వేలమంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు ఇలాంటి మంచి మనసున్న సేవకుడే నాయకుడు ఐతే ఇంకా వేలమంది పేద మధ్యతగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది కనుక ప్రజలతో సంబందం లేని ఏవ్యక్తిని కూడ వేరే నియోజకవర్గాల్లో గెలిపించనే గెలిపించరు కనుక మనం కూడ ఇక్కడ? ఎవరో ముక్కు మొహం తెలియని వారిని కాకుండా, అందరికి అందుబాటులొ ఉంటూ సౌమ్యంగా మాట్లాడుతూ, కోపతపాలు బెదిరింపులు లేకుండా మనకుటుంబంలో మనలో ఒకడిగా కలసి ఉంటున్న దుర్గం అశోక్ అన్నగారినే ఎమ్మెల్యే గెలిపించు కోవాలని చర్చించు కుంటున్నారు.
కాగ అనంతరం మృతురాలు కుటుంబ సబ్యులు మాట్లాడుతూ మాకుటుంబ పరిస్థితి గురించి స్థానికులు చెప్పిన వెంటనే స్పందించి సహయం అందించిన దుర్గం అశోక్ కి కృతజ్ఞతలు అని తెలియజేశారు.
