దౌల్తాబాద్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, గోడపై అంటించిన ప్రచార పత్రాలను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది మంగళవారం తొలగించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తొలగించడం జరిగిందని అధికారులు తెలిపారు…




