ముస్తాబాద్, మండలం నామపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొని ఎప్పటికప్పుడు తదితర గ్రామాలలో ఉన్నవార్త విశేషాలు అందిస్తూ మండల ప్రజల్లో గుర్తుండేలా ఉండే నరేంద్ర చారి.. వినోద్ కుమార్ ను కల్పించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.




