211 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఈనెల17.వ తేదీన ముఖ్యమంత్రి కేసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం .. ముస్తాబాద్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవలు కార్యక్రమాలు హాజరవుతూ తన వంతుగా పార్టీకి కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మరియు గూడూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్ ఈసందర్బంగా మాట్లాడుతూ ఈనెల 17న సీఎం కేసిఆర్ కేటీఆర్ భారీ బహిరంగ సభకు మండలంలో ఉన్న గ్రామాల నుంచి సిరిసిల్ల […]
ప్రాంతీయం
సన్మాన కార్యక్రమం నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘం…
272 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 14, పోతుగల్ విశ్వబ్రాహ్మణ పొనుగంటి శ్రీకాంత్ చారి నీటపారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ఆర్ అండ్ బి శాఖలో ఎఎఒగా పదోన్నతి పొందిన సందర్భంగా పోతుగల్ విశ్వబ్రాహ్మణ సంఘం శ్రీకాంత్ చారికి ఘనంగాశాల్వాతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు మెట్టుపల్లి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు సద్గుణచారి, మండల ప్రధాన కార్యదర్శి కల్వకోట రాజు, మాజీసర్పంచ్ ఓరగంటి తిరుపతి, బంట్రోజు విశ్వనాథం, […]
బీసీలకు టికెట్లు కేటాయించాలి కోఆర్డినేటర్…
125 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 14, జిల్లా కేంద్రం బీసీ భవన్ లోని విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలు బీసీలకు జనాభా రమాషా ప్రకారం టిక్కెట్లు ఇవ్వాల్సిందే అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. టిక్కెట్ కేటాయింపులు బీసీలకు సరైన ప్రాతినిధ్యం కలిగించకపోతే బీసీల ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీలు కోల్పోతారని ఎలా […]
గణేష్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం శిబిరం
279 Viewsమంచిర్యాల జిల్లా లోని మున్సిపాలిటీ క్యాతన్ పల్లి చెందిన బి. గణేష్ పుట్టిన రోజు సంద్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ మిత్రులుతో కలిసి జనని బ్లడ్ బ్యాంక్ లో రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్ సహకారంతో కేక్ కట్ చేయించి మరియు సల్వా తో సత్కరించి, తదనంతరం బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించారు. అదేవిధంగా సుమారుగా 10 మంది తో రక్తదానం చేసినారు. చెన్నూర్ నియోజక వర్గం, ప్రభుత్వ విప్ […]
తెలంగాణ తల్లి గద్దెకు మరో రంగు…
149 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్13, తెలంగాణ తల్లి ఊరి సంస్కృతికి ప్రతిరూపం. ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి, తెలంగాణకు ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన స్వరాజ్యం తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలు. సకలజన తెలంగాణకు, సబ్బండ వర్గాలజనులకు తల్లిని స్ఫురించే రూపం తెలంగాణతల్లి రాష్ట్రంలో స్థానానికి అర్హురాలవుతుంది …అలాంటి తెలంగాణ తల్లి గద్దెకు టిఆర్ఎస్ కలర్ ఏ విధంగా వేస్తారని ఇతర పార్టీ నాయకులు పలువిధాల ఆరోపణలు చేశారు. అంతేకాకుండా […]
తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభం
144 Viewsఅక్టోబర్ 14 అమావాస్య ఈరోజు నుండి తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ మొదలవుతుంది. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు తంగేడు పూలు, బంతిపూలు ,చేమంతి పూలు ,గులాబీలు ,గునుక పువ్వు ,ఎర్ర జుట్టు పువ్వు, రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చుకొని ఆడపడుచులు, అక్క చెల్లెలు ,పిల్లలు ఎంతో సంబరంతో ఈ బతుకమ్మ పండుగను తెలంగాణలో తొమ్మిది రోజులపాటు కన్నుల పండుగ జరుపుకుంటారు . జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మాసీట్లు మాకే కావాలి.. బీసీల బతుకులు మారాలి…
258 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్13, బీసీల మహాసభ విజయవంతం చేయండి ఈనెల 15-10-2023న కాచిగూడ మున్నురుకాపు పంక్షన్ హాల్లో జరిగే బీసీ డిమాండ్ లకై బీసీల మహాసభను విజయవంతం చేయాలని ఈడుగురాల సురేష్ గౌడ్ కోరారు. వారుమాట్లాడుతూ 75 సంవత్సరాలుగా రాష్ట్ర చరిత్రలో 15 మంది ముఖ్యమంత్రులు మారినా 60 శాతం ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడానికి రాజకీయ పార్టీలు బాధ్యులు కారా అని ప్రశ్నించారు. అధికారం రావడానికి అడుగు అడుగున నిలబడే బీసీలకు మావాటా […]
పునః రాలోచనతో పార్టీని వీడేది లేదు…
230 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్13, భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోతుగల్ గ్రామ ప్రజలకు నాహృదయపూర్వక నమస్కారములు. నేను అనగా గోల కృష్ణగౌడ్ గత కొన్నిరోజుల నుండి నాపైన వస్తున్న అభియోగాలపైన ఈరోజు మీడియా పూర్వకంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి విషయం ఏమిటంటే గత పదిరోజుల క్రితం నుండి అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీలోకి ఆహ్వానించడం నిజమే కానీవాళ్లు అడిగిన వెంటనే నేను వారిమీద గౌరవంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడం […]
నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక…
266 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్13, మండలం టియుడబ్ల్యూజె నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమానికి సంఘ సభ్యులు అందరూ హాజరుఆయ్యారు. నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అబ్రమేని దేవేందర్ (V6 వెలుగు), గౌరవ అధ్యక్షులు అవధూత శేఖర్ (సాక్షి ), గౌరవ సలహాదారుగా చెవుల మైలారం యాదవ్ (ఆంధ్రజ్యోతి) ఉపాధ్యక్షులుగా మెంగని రాజు (వాయిస్ న్యూస్), మేకర్తి శ్రీనివాస్ (వాయిస్ టుడే), ప్రధాన కార్యదర్శి పెద్ది గారి […]










