ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో జరిగిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిర్యాల సురేఖ.
41 Views సిద్దిపేట జిల్లా రాయపోల్లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలల కేంద్ర పరిశీలకులు శైలేంద్ర కుమార్ ఐఏఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న పరిశుభ్రతను ఆయన అభినందించారు. పాఠశాలలోని లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ మరియు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న విద్యా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు 3డి ప్రింటర్ ఇన్స్ట్రక్టర్ను నియమించుకోవాలని సూచించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు […]
189 Views.పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాతూర్ దిన్ దయల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాష్ పురస్కార్ జిల్లా స్థాయి అవార్డ్స్ లో మర్కుక్ మండల్ నుండి పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది ఇ యొక్క అవార్డ్ నీ మంత్రి హరీష్ రావు శాలువాతో సతకరించి అవార్డు అందజేయడం జరగింది No Slide […]
100 Viewsగోరుముద్ద ప్రారంభం . ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండా ఆంజనేయులు గౌడ్ వారి ఆర్థిక సహాయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లోని పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరము డాక్టర్ ఆంజనేయులు పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్దను అందిస్తూ వస్తున్నారు.ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు .ఈ సందర్భంగా […]