అక్టోబర్ 14 అమావాస్య ఈరోజు నుండి తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ మొదలవుతుంది.
బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు తంగేడు పూలు, బంతిపూలు ,చేమంతి పూలు ,గులాబీలు ,గునుక పువ్వు ,ఎర్ర జుట్టు పువ్వు, రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చుకొని ఆడపడుచులు, అక్క చెల్లెలు ,పిల్లలు ఎంతో సంబరంతో ఈ బతుకమ్మ పండుగను తెలంగాణలో తొమ్మిది రోజులపాటు కన్నుల పండుగ జరుపుకుంటారు .






