440 Viewsముస్తాబాద్, అక్టోబర్18, కొండాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామాకు సిద్ధమైన సర్పంచ్ .. ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామ సర్పంచ్ యారటి లక్ష్మీ కర్ణాకర్ గ్రామ అభివృద్ధి కొరకు అప్పులు తెచ్చి గ్రామ అభివృద్ధికోసం డబ్బులు వెచ్చిస్తే బిల్స్ రాక ఉన్న భూమిని అమ్ముకున్నానని బిఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే వట్టి చేతులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఇదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలో పలువురు నాయకులు కూడా నా విధంగా అసతృప్తి వ్యక్తం చేస్తున్నారని కెటిఆర్ […]
ప్రాంతీయం
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి స్వాగతం పలికిన…
326 Viewsముస్తాబాద్, ప్రతినిదీ వెంకటరెడ్డి అక్టోబర్18, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పలు సభల్లో పాల్గొనేందుకు ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగం పేటకు చేరుకొన్నారు. ఏఐసిసి సభ్యులు, టిపిసిసి ఉపాధ్యక్షుడు ప్రోటోకాల్ ఛైర్మెన్ హార్కర వేణు గోపాల్ రావు వారికి పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. Telugu News 24/7tslocalvibe.com
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
259 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 18 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మండల కేంద్రం ములుగులో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎర్రన్న రామచంద్రం మరణించడంతో విషయం తెలుసుకొని బట్టు అంజిరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి వారిని అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చి వారికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
అనాధ ఆశ్రమంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు
238 Viewsచెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బాల్క సుమన్ పుట్టినరోజు సందర్భంగా భీమారం మండలంలోని అనాధాశ్రమంలో సుమన్ పుట్టినరోజు వేడుకలు అనాధ పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు జరిపారు. తర్వాత అనాధాశ్రమం లోని పిల్లలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు అని బాల్క సుమన్ కు తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
అగ్రవర్ణ, పేద బిడ్డల కోసం అనాధ పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలను నియో వర్గానికి ఒకటి చొప్పున ( 119) ఏర్పాటు హామీనీ , హర్షణీయం:
220 Viewsతెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్యాల నర్సింలు.. సిద్దిపేట: బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రవర్ణ పేద బిడ్డలకు అనాధ పిల్లలకు నిజమైన విద్య అందించేందుకు నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని సిఎం కేసీఆర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్యాల నర్సింహులు తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పేరెంట్స్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. మైనార్టీగురుకుల […]
6.గ్యారెంటీలతో గడపగడపకు కాంగ్రెస్…
558 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్18, ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ గ్రామంలో గడపగడపకు ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళబాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన 6,గ్యారెంటీలు, రైతులకు 2,లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తానని ప్రకటించడంతో, బిఆర్ఎస్ పార్టీకి గబులుపుట్టి 2,లక్షల ఋణమాఫీ పక్కన పెట్టి 6,గ్యారంటీలు మాత్రమే […]
అమ్మవారిని దర్శించుకున్న కౌన్సిలర్
163 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 18 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రజ్ఞపూర్లో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారిని దర్శించుకున్న మూడో వార్డ్ కౌన్సిలర్ మర్కటి వరలక్ష్మి కనకయ్య.ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుర్ర సాయి రెడ్డి అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీ ఆర్ ఎస్ వి టౌన్ వైస్ ప్రెసిడెంట్ సాయి మహేష్, టెంట్ హౌస్ నర్సింహులు, కుర్ర మహేందర్ రెడ్డి, రొట్టెల రవీందర్ […]
ఆర్థిక సాయం
213 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 18 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ములుగు మండల్ చిన్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నూనె నవీన్ కు చిన్న పేగు వాపుతో (ఇంప్రెషన్ ప్రకెట్ )సమస్యతో నాలుగు సంవత్సరాల నుంచి బాధపదుతున్నడు. ఈ విషయం తెలిసిన వెంటనే డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి నూనె నవీన్ కు 10,000 ఆర్థిక సహాయం చేస్తూ నిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం స్వీకరించిన కాంగ్రెస్ నా…
367 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి, మండల కేంద్రంలోని పోచమ్మ యూత్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రతిష్టింపబడి పూజలు అందుకుంటున్న అమ్మవారు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకవరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏల్లబాల్ రెడ్డి, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గజలరాజు, యూత్ అధ్యక్షుడు తాళ్ల విజయ్ రెడ్డి, […]
గడపగడప కాంగ్రెస్.. బిఆర్ఎస్ మోసపూరిత మాటలు…
213 Viewsముస్తాబాద్, అక్టోబర్ 17, మండలంలో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం ఉదృతంగా సాగుతుంది ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి తనదైన శైలిలో అధికారపక్షంపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కంటే ముందు వరసలో ఉంటూ ఇప్పటికే ఒక దశ ప్రచారం ముగింపు దశలో ఉంది ప్రతి గ్రామంలో అందరినీ కలుపుకుంటూ ప్రజలతో మమేకమై ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజలు కూడా అదే తరహాలో స్పందిస్తూ అభినందిస్తు మద్దతు తెలియజేస్తున్నారు. గడపగడపకు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా […]










