సిద్దిపేట జిల్లా అక్టోబర్ 18
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రజ్ఞపూర్లో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారిని దర్శించుకున్న మూడో వార్డ్ కౌన్సిలర్ మర్కటి వరలక్ష్మి కనకయ్య.ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుర్ర సాయి రెడ్డి అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీ ఆర్ ఎస్ వి టౌన్ వైస్ ప్రెసిడెంట్ సాయి మహేష్, టెంట్ హౌస్ నర్సింహులు, కుర్ర మహేందర్ రెడ్డి, రొట్టెల రవీందర్ ప్రసాద్ గౌడ్, లక్ష్మీనారాయణ ,మర్కాంటి కనకయ్య, చందర్ అలాగే వార్డు సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
