చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బాల్క సుమన్ పుట్టినరోజు సందర్భంగా భీమారం మండలంలోని అనాధాశ్రమంలో సుమన్ పుట్టినరోజు వేడుకలు అనాధ పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు జరిపారు.
తర్వాత అనాధాశ్రమం లోని పిల్లలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు అని బాల్క సుమన్ కు తెలిపారు.






