సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 18
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
ములుగు మండల్ చిన్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నూనె నవీన్ కు చిన్న పేగు వాపుతో (ఇంప్రెషన్ ప్రకెట్ )సమస్యతో నాలుగు సంవత్సరాల నుంచి బాధపదుతున్నడు. ఈ విషయం తెలిసిన వెంటనే డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి నూనె నవీన్ కు 10,000 ఆర్థిక సహాయం చేస్తూ నిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది.





