ప్రాంతీయం

ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు…

202 Views  ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 22, మండలంలోని పోతుగల్ రోడ్డులో గల స్థానిక మార్కెట్ సమీపంలోని శివాలయం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మలు తెచ్చి ఆటలు సురువు చేశారు . ఇలా అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగ వేడుకలను అదివారం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతికి, హిందువుల ఆచారం వ్యవహారలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ వేడుకలను మహిళలు మణులు యువతులు తొమ్మిది రోజుల పాటు కొనసాగింది. ఈ ఆఖరిరోజు కావడంతో మహిళలు […]

ప్రాంతీయం

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

101 Viewsకొమురం భీం అసిఫాబాద్ జిల్లా తేదీ:-22-10-2023 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అంబేద్కర్ చౌక్ నుండి పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వర్గ బేధాలు లేకుండా అల్లర్లు జరుగకుండా ప్రజలంతా […]

ప్రాంతీయం

సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపిన…

174 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 22, మండల ప్రజలకు మరియు పరిసరాల ప్రాంత గ్రామ ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులకు మహిళా ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు రైతులకు పత్రికా విలేకరులకు మిత్రులకు విజయదశమి సందర్భంగా మీకుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి చల్లని దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని కోరుకుంటూ మీ సోషల్ మీడియా నరేంద్ర చారి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

దసర పండుగకు ఒక్కపూట అన్నంపెట్టరూ జీపి…

420 Viewsముస్తాబాద్, ప్రతినిదీ వెంకటరెడ్డి అక్టోబర్ 22, బతుకమ్మ, దసరా అనగానే గ్రామం ప్రజలు కొండంత పొంగిపోతారు అందుకే మున్సిపాలిటీలలో గ్రామపంచాయతీలలో ఇటీవల పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం గురించి లెక్కచేయకుండా ఏ పండుగ అనకుండా నిస్వార్ధంగా సఫాయి పనిని సిపాయిగా చేసుకుంటూ గ్రామాలను పరిశుభ్రత పాటించడంలో నిమగ్నమవుతున్నామని అన్నారు. జపి కార్మికులు మాట్లాడుతూ కొన్ని గ్రామాలలో జిపి పాలకులకు సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకోమని మాకార్మికులకు బోజనం పేరుతో  సహాయం చేస్తున్నారని ముస్తాబాద్ కార్మికులు కొందరు ఆవేదన […]

ప్రాంతీయం

*డిసెంబర్ 4న చలో ఢిల్లి*

143 Views*డిసెంబర్ 4న చలో ఢిల్లి* *రాజ్యాంగం రిజర్వేషన్లు దళితుల అభివృద్ధికై దళిత డిక్లరేషన్* * కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిలుపు* తెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : అక్టోబర్ 22 డిసెంబర్ 4 చలో ఢిల్లీ రాజ్యాంగం రిజర్వేషన్లు దళితుల అభివృద్ధికై దళితుల డిక్లరేషన్ పోరాడుదామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య అన్నారు ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ డిహెచ్పిఎస్ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనం […]

ప్రాంతీయం

సెంట్రల్ లైటింగ్ ఉన్న వెల్తురు సున్నా…

214 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 21, స్వరాష్ట్రంలో విద్యుత్‌ కోతలతో చీకట్లను దూరం చేసేందు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలో వెలుగులతో నింపామని మంత్రి మంత్రి కేటీఆర్ అభివృద్ధిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధులు వెచ్చించి మధ్యాహ్నం రాత్రి తేడా లేకుండా మండలాలలో సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయించారు. ఇక విద్యుత్‌ సమస్యలను పూర్తిగా తొలగించి తెలంగాణ సమాజం గర్వించేలా ఉండాలని తపించారు. కానీ ముస్తాబాద్ మండల కేంద్రంలో […]

ప్రాంతీయం

గజ్వేల్ మార్కెట్లో పువ్వులకు భలే గిరాకీ

132 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 21 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ లో మార్కెట్లో శనివారం పువ్వుల కొనుగోలు తో సందడి నెలకొంది .సద్దుల బతుకమ్మ కోసం వివిధ రకాల పూలను ప్రజలు కొనుగోలు చేశారు.గానుగ, బంతి,చామంతి పూలను పల్లెటూరు నుంచి రైతులు తీసుకువచ్చి అమ్ముతున్నారు.ఇందిరా పార్క్ చౌరస్తా దారి పొడవునా పూలతో నిండి ఉండటంతో చూపరులకు కనువిందు చేసింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

219 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 21 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఈరోజు ములుగు మండలం ములుగులో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి.అనంతరం 20వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, ములుగు మండల్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు లింగా రెడ్డి, ఎంపీటీసీ హరిబాబు, నరసాపూర్ రాజేందర్, కొండపోచమ్మ డైరెక్టర్ దాచారం కనకయ్య, […]

ప్రాంతీయం

పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి

109 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది 21-10-2023 పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి. అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ప్రారంభం ఈరోజు రామగుండం కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజీ) గారు […]

ప్రాంతీయం

మంచిర్యాలలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి

113 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ స్కూల్ మైదానంలో వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సందేల వెంకటేష్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా విధి నిర్వహణలో అమరులైన పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ వాకర్ క్లబ్ సభ్యులు జగన్, వీర శంకర్ ,సాగర్ యాదవ్, మహేష్, సురేందర్, రాజిరెడ్డి, రవి, మార్కండేయ, రాజేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జాఫర్, […]