ప్రాంతీయం

శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

154 Views

సిద్దిపేట జిల్లా అక్టోబర్ 21
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

ఈరోజు ములుగు మండలం ములుగులో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి.అనంతరం 20వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, ములుగు మండల్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు లింగా రెడ్డి, ఎంపీటీసీ హరిబాబు, నరసాపూర్ రాజేందర్, కొండపోచమ్మ డైరెక్టర్ దాచారం కనకయ్య, శివాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *