ప్రాంతీయం

ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు…

197 Views
  ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 22, మండలంలోని పోతుగల్ రోడ్డులో గల స్థానిక మార్కెట్ సమీపంలోని శివాలయం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మలు తెచ్చి ఆటలు సురువు చేశారు . ఇలా అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగ వేడుకలను అదివారం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతికి, హిందువుల ఆచారం వ్యవహారలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ వేడుకలను మహిళలు మణులు యువతులు తొమ్మిది రోజుల పాటు కొనసాగింది. ఈ ఆఖరిరోజు కావడంతో మహిళలు ఉదయం నుంచే రంగురంగుల తీరొక్క పూలతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి మహిళలందరూ ఆనందోత్సహాల మధ్య బతుకమ్మలు పెట్టి కోలాటం, ఉయ్యాల, డీజే పాటలతో ఆడి, పాడారు. గ్రామాల్లోని ఆలయాల వద్ద ఎంగిలి బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకున్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *