ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 22, మండల ప్రజలకు మరియు పరిసరాల ప్రాంత గ్రామ ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులకు మహిళా ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు రైతులకు పత్రికా విలేకరులకు మిత్రులకు విజయదశమి సందర్భంగా మీకుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి చల్లని దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని కోరుకుంటూ మీ సోషల్ మీడియా నరేంద్ర చారి మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
