ప్రాంతీయం

వాహనాల తనిఖీలు చేపట్టిన మంచిర్యాల పోలీస్

143 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మంచిర్యాల్ వాహన తనిఖీలను ముమ్మరం చేసింది. ఎన్నికలవేళ వాహనాలలో డబ్బులు తరలిస్తున్నారని,ఓటర్లకు డబ్బులు పంచడానికి అని ప్రతిపక్షాల నుండి ఫిర్యాదులు రావడంతో మంచిర్యాల పోలీస్ వారు మంచిర్యాల నియోజకవర్గంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తనిఖీ చేసే సమయంలో వాహనంలో డబ్బు దొరుకుతే డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోతే ఆ డబ్బును సీజ్ చేసి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్  అప్పగిస్తున్నారు. మినిమం 50 వేల వరకు […]

ప్రాంతీయం

కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు

146 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్ గోపి మరియు ఐపీఎస్ సుబ్బారాయుడు బదిలీ చేస్తూ  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. బిజెపి నాయకుల ఫిర్యాదు మేరకు బదిలీలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఉన్నది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

పోలీస్ కళాబృందం ప్రదర్శనలు – రామగుండం పోలీస్ కమిషనరేట్

86 Viewsపోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళాబృందం సభ్యులు మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని మంథని పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పాటలు పాడారు. అదేవిధంగా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని, ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పోలీసులు ఉన్నారనే విషయాన్ని మరవద్దని […]

ప్రాంతీయం

మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సిపిఐ నాయకులు

87 Viewsమేడిగడ్డ (కాళేశ్వరం)  ప్రాజెక్టు సందర్శన కు  సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్  నారాయణ ,సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి ,కలవేన శంకర్ ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పస్య పద్మ ,ఈటి నరసింహ మరియు జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు

216 Viewsపోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు :సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా 25 అక్టోబర్2023: శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని టౌన్ పోలీస్ , ఎన్జీవో  ఆధ్వర్యంలో సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందర ఏర్పాటు చేసిన క్రొవ్వొత్తిని వెలిగించి అమరవీరులకు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో టౌన్ సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ […]

ప్రాంతీయం

గ్రామంలో విరాళాలు అందిస్తున్న నాగెల్లి దేవానంద్ కు ఘనంగా..

229 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్25, శ్రీమతి సావిత్రిబాయిపూలే మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాల ఆవిష్కరణ ముస్తాబాద్ మండలం, కొండాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 30.07.2023 రోజున ఘనంగా విగ్రహావిష్కరణ చేశారు. ఆ విగ్రహల ఆవిష్కరణకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించి అదేవిధంగా గ్రామంలో సాయిబాబా ఆలయానికి నిన్నటి రోజున 5,లరూ అందించిన నాగెల్లి దేవానంద్ ముదిరాజ్ సంఘం తరుపున ఘనంగా సన్మానించడం సన్మానించారు. ఈసందర్భంగా గ్రామస్తులు నాగెల్లి దేవానంద్ వృత్తిపరంగా ముంబై ఉంటూ ఆధ్యాత్మిక […]

ప్రాంతీయం

ఏఎంఆర్ గార్డెన్లో బిఆర్ఎస్ సన్నాహక సమా…

153 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్25, మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నం అనగా రేపు 26న ముస్తాబాద్ స్థానిక ఏఎంఆర్ గార్డెన్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాక సమావేశం ఉన్నందున ఆ సమావేశంకు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబెర్స్,ఎంపీటీసీలు, ప్యాక్స్ చైర్మన్స్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ మండల అనుబంధ శాఖల అధ్యక్షులు, రైతుబంధు అధ్యక్షులు, మండల మహిళా […]

ప్రాంతీయం

ముగియనున్న శరన్నవరాత్రి ఉత్సవాలు…

218 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 25, మార్కెట్ సమీపంలోని శివాలయం ఆధ్వర్యంలో రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు దుర్గామాతకు నవరాత్రులు పూజలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 15వ తేదీన నుండి ప్రారంభించారు. హిందూ పంచాంగం ప్రకారం అశ్వయుజ మాసంలోని శుక్లపక్షం ప్రధమ రోజున దేవి శరన్నవరాత్రులు ప్రారంభమై మొత్తం తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 24వ తేదీన విజయదశమి వేడుకలు ముగిశాయి. తొమ్మిది రోజులు […]

ప్రాంతీయం

గులాబీ గూటికి చేరిన ప్రముఖ…

264 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్ రావును బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్ మంగళవారం ఆయన గృహంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, జిల్లా ఏర్పాటు సమయంలో రమాకాంత్ రావు పోషించిన పాత్రపై చర్చించారు. రాజీనామా ప్రకటించిన గంటల వ్యవధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను కలవడం సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారింది. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సాయిబాబా ఆలయ నిర్మాణానికి 5.ల, విరాళం అం…

401 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 24, కొండాపూర్ గ్రామంలో ఐదులక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక వేత్త నాగేల్లి దేవానంద్ ముందుకు వచ్చారు. ఆయన గ్రామం కొండాపురం అయినా వృత్తిరీత్యా ముంబైలో ఉంటూ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దేవానంద్ ఆలయాన్ని దర్శించి తనవంతు సహాయం అందించారు. అలాగే గ్రామస్తులకు ఆధ్యాత్మిక భాగంగా ఎటువంటి సహాయం కావాలన్న తనను సంప్రదిస్తే తప్పకుండా తనవంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో […]