126 Viewsమంచిర్యాల జిల్లా. కోనో కార్పస్ మొక్కల వల్ల శ్వాస కోసం వ్యాధులు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కోనో కార్పస్ మొక్కలను కట్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకున్నారు. ఉన్న చెట్లను కట్ చేసి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాల్సింది మంచిర్యాల మున్సిపాలిటీ వారికి బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డివైడర్స్ మరియు ప్రధాన రహదారుల్లో నాటిన కోనో కార్పస్ చెట్ల వలన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయని […]
272 Viewsముస్తాబాద్, అక్టోబర్6 మండలం చీకోడు గ్రామంలో శ్రీ మకృష్ణ యాదవ సంఘముకు మినీ ఫంక్షన్ హాల్ గురించి 5.లక్షల రూపాయలను ముస్తాబాద్ మండల రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు స్వంత నిధులతో భూమిపూజ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, జెల్ల వెంకటస్వామి, కలకొండ కిషన్ రావు, మాజీ జిల్లా కొప్సన్ సర్వర్, బత్తుల అంజయ్య, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, పోతుగల్ మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ శ్రీనివాస్ గౌడ్, […]
323 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 18, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గౌడసంఘం మండల అధ్యక్షుడిగా మోహిని కుంట గ్రామానికి చెందిన మోతే బాలరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఉపాధ్యక్షుడుగా గడ్డమీది రామచంద్రం గౌడ్, కదిరే సత్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా, అక్కపల్లి రాజారాం గౌడ్, కోశాధికారిగా, గున్నాల వెంకటస్వామి గౌడ్, అధికార ప్రతినిధి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులు బండపల్లి అశోక్ గౌడ్,లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బాలరాజ్ […]