మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టు సందర్శన కు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ ,సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి ,కలవేన శంకర్ ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పస్య పద్మ ,ఈటి నరసింహ మరియు జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
