ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్25, మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నం అనగా రేపు 26న ముస్తాబాద్ స్థానిక ఏఎంఆర్ గార్డెన్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాక సమావేశం ఉన్నందున ఆ సమావేశంకు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబెర్స్,ఎంపీటీసీలు, ప్యాక్స్ చైర్మన్స్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ మండల అనుబంధ శాఖల అధ్యక్షులు, రైతుబంధు అధ్యక్షులు, మండల మహిళా నాయకురాల్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సెస్ డైరెక్టర్ లు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరియు డైరెక్టర్లు, మాజీ జడ్పి కోఆప్షన్ సభ్యులు, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, అంద
రూ హాజరు కావలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్యఅతిథిగా సమావేశంలో పాల్గొనున్నారు.




