226 Viewsముస్తాబాద్, నవంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా గ్రామశాఖ గంత రాజు ఆధ్వర్యంలో కొండాపూర్ రెడ్డి సంఘం మాజీ అధ్యక్షుడు దుర్గం సతీష్ రెడ్డి, మూడపల్లి రాజు, ఇందల సతీష్ రెడ్డి, పాతూరి ప్రశాంత్ రెడ్డి, దడిగెల సాయిరెడ్డి, మానుక ప్రశాంత్ యాసీన్. ఫరీద్. మహమ్మద్ బాబా, చిగురు నరసయ్య 50 మందికి పైచిలుకు కేకే మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
ఆర్థిక సాయం అందజేత!
222 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 17 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కూక్ మండల కేంద్రానికి చెందిన గుంటి రేణుక కొన్ని రోజుల క్రితం పాము కాటుకు గురై చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మర్కూక్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలి పిల్లల పేరుమీద ఫిక్సడ్ డిపాజిట్ చేయటానికి వారి కుటుంబానికి రూ.100000, లక్ష రూపాయల, ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ […]
శపథం లఘు చిత్రం పోస్టర్ ఆవిష్కరణ
342 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 17 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి బట్టు అంజిరెడ్డి క్రియేషన్స్ పతాకంపై,హీరో అనిల్ మొగిలి ముఖ్య పాత్రలో, బట్టు అంజి రెడ్డి నిర్మాతగా, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ సహనిర్మాతగా, చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల నరేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా,నిర్మించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, డాక్యుమెంటరీ లఘు చిత్రం శపథం బాలా కల్లెపు దర్శకత్వం వహించారు.సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో శుక్రవారం శపథం డాక్యుమెంటరీకి సంబంధించిన […]
గడపగడపకు కమలం…
190 Viewsముస్తాబాద్, నవంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి) మండల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపగడపకు వెళ్లి వివరాలు వివరిస్తూ కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
వరి ధాన్యం కటింగ్ చేసిన వాటితోనే రైతు బందు ఇస్తున్నారు… కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు ఆరోపణ…
217 Viewsవరి ధాన్యం కటింగ్ చేసిన వాటితోనే రైతు బందు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్… ప్రస్తుతం రైతుల వద్ద నుండి తాలు,పొల్లు ,పేరిట వడ్లు కటింగ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 40 కిలోలు తూకం వేయాల్సిన వడ్లు అదనంగా రెండు,మూడు కిలోలు తూకం వేసి కటింగ్ ద్వారా వచ్చిన డబ్బులను రైతు బందు పథకం కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆరోపించారు.మండల […]
కాంగ్రెస్ గూటికి చేరిన బిఆర్ఎస్ నాయకుడు…
455 Viewsముస్తాబాద్, నవంబర్ 16 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామానికి చెందిన జిల్లా బాయిలర్ పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షులు (మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్) బొందుగుల దేవరెడ్డి అసంతృప్తితో బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూడికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి సొంత వ్యవసాయ పనులు వదులుకొని బిఆర్ఎస్ పార్టీలో సాయశక్తుల నిస్వార్థ సేవకుడిగా పనిచేస్తున్న సేవలను కనుమరుగై గుర్తింపును పొందలేని నేను కక్కలేక మింగలేక మనసును చంపుకోలేక పార్టీ నుండి […]
జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు
326 Viewsమీడియా మిత్రులకు జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు. నవంబర్ 16 ని జాతీయ పత్రిక దినోత్సవంగా దేశమంతటా పత్రిక విలేకరులు ,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రతిక్షణం ప్రజల పక్షంలో ఉంటూ రాష్ట్రంలో జరిగే, దేశంలో జరిగే, ప్రపంచంలో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది మన ప్రింటైన్ ,ఎలక్ట్రానిక్ మీడియా. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంత్రి కేటీఆర్ కు రాజీనామా పత్రం సమర్పించి కాంగ్రెస్ గూటికి…
593 Viewsముస్తాబాద్, నవంబర్ 15 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఒక సీనియర్ నాయకునిగా క్రమశిక్షణాయుత కార్యకర్తగా పనిచేస్తూ తమరి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రైతుబందు సమితి ఏర్పాటు చేసి నాకు జిల్లా రైతుబంధు అధ్యక్షునిగా రైతులకు సేవ సేవలందించే భాగ్యం కల్పించినందుకు కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ ఇట్టి రైతుబంధు అధ్యక్షులు సంతీల జిల్లా అధ్యక్షులకు గౌరవ వేతనం చేస్తానన్నారు. కానీ ఆరు సంవత్సరాల నుండి […]
కారు గుర్తుకు ఓటు వేసి కేటీఆర్ ను గెలిపించాలి…
376 Viewsముస్తాబాద్, నవంబర్ 15 (24/7న్యూస్ ప్రతినిధి) గూడూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి కల్వకుంట్ల తారకరామారావుని లక్ష మెజారిటీతో గెలిపించాలని మెనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పుల్లూరి సంతోష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ […]










