ముస్తాబాద్, నవంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా గ్రామశాఖ గంత రాజు ఆధ్వర్యంలో కొండాపూర్ రెడ్డి సంఘం మాజీ అధ్యక్షుడు దుర్గం సతీష్ రెడ్డి, మూడపల్లి రాజు, ఇందల సతీష్ రెడ్డి, పాతూరి ప్రశాంత్ రెడ్డి, దడిగెల సాయిరెడ్డి, మానుక ప్రశాంత్ యాసీన్. ఫరీద్. మహమ్మద్ బాబా, చిగురు నరసయ్య 50 మందికి పైచిలుకు కేకే మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు.
