ముస్తాబాద్, నవంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి) మండల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపగడపకు వెళ్లి వివరాలు వివరిస్తూ కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




