నవంబర్ 16
వర్గల్ మండల్ చౌదరి పల్లి గ్రామంలో కడారి మల్లవ్వ మల్లయ్య దంపతుల కుమార్తె అఖిల పెళ్లి సందర్భంగా తనవంతు సహాయంగా పుస్తె మట్టెలు బహుకరించిన వర్గల్ మండల్ కెసిఆర్ సేవాదళ మండల అధ్యక్షుడు కృష్ణ గారు ఇచ్చారు ఈ కార్యక్రమంలో గణేష్ భాను నవీన్ పాల్గొన్నారు
