289 Viewsముస్తాబాద్, నవంబర్ 26, (24/7న్యూస్ ప్రతినిధి) ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో గడప గడపకు వెళ్లి ఓటర్లకు కెసిఆర్ మెనిపోస్టోలొ ప్రవేశపెట్టిన పథకాలను కరపత్రాల ద్వార వివరిస్తున్న సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి గ్రామ రైతుబంధు అధ్యక్షుడు పల్లె దేవయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
మూడోసారి ముచ్చటగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా…
277 Viewsముస్తాబాద్, నవంబర్26 (24/7న్యూస్ ప్రతినిధి) ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలోఎంపీపీ జనగామ శరత్ రావు, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు నేతృత్వంలో గడిచిన తొమ్మిది ఏళ్లలో వెన్నుముకగా ఎనలేని సేవలు అందించడం ప్రజల్లో విశేషంమైన ఆదరణ లభించడంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో పలు సంఘాలకు ఆలయాలకు ఆధ్యాత్మికంలో భాగంగా అనేకమైన సేవలందిస్తూ తనసాయ శక్తులతో నూతనంగా నిర్మాణంచేసే ఆలయాలకు విరాళంగా అందిస్తూ ఉండడం విశేషం. రానున్న రోజుల్లో కేటీ రామారావు […]
గడపగడపకు. సంక్షేమ కరపత్రాలు…
231 Viewsముస్తాబాద్, నవంబర్25 (24/7న్యూస్ ప్రతినిధి) గూడెం గ్రామంలో బిఆర్ఎస్ వి గ్రామశాఖ అధ్యక్షులు మండోజూ సాయికుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గూర్చి ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్వి యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
బూతుకమిటీ ఇన్చార్జీలకు బ్యాలెట్ అవగాహన…
428 Viewsముస్తాబాద్, నవంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి) మండలం చీకోడ్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బూత్ కమిటీ ఇంచార్జ్లతో సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు నేటినుండి 3రోజుల వరకు గడపగడపకు గులాబీ జెండాపార్టీ బ్యాలేట్ మిషన్ మీద 1వ.నెంబర్ పై నొక్కి మీఅమూల్యమైన ఓటును కారు గుర్తుపైన వేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కి చీకోడ్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో […]
అభివృద్ధి రామన్నను గెలిపించి కెసిఆర్ కు…
311 Viewsముస్తాబాద్, నవంబర్ 24 (24/7న్యూస్ ప్రతినిధి) కేటీఆర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాంమని సిరిసిల్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర దళిత నాయకులు కొమ్మెట రాజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఏకమైన కేటీఆర్ ని ఓడించలేరు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలలో కులాల మతాల మధ్యలో విద్వేషాలు పెంచి పోషించే బిజెపి పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గతంలో ఉన్న సిరిసిల్ల అభివృద్ధి ఎలాఉంది […]
గులాబీ గూటికి బారీ చేరికలు …
380 Viewsముస్తాబాద్, నవంబర్ 24 (24/7న్యూస్ ప్రతినిధి) తుర్కపల్లి గ్రామంలో బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కాశోల్ల సాయిప్రసాద్ ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు కేటీఆర్ చేసిన అభివృద్ధికి ఆకర్షితులై తుర్కపల్లికి చెందిన 19మంది యూత్ సభ్యులు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా కండువాలు వేసుకున్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ కాశోళ్ళ పద్మా- దుర్గాప్రసాద్, గ్రామశాఖ అధ్యక్షులు బాలకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు […]
అంగన్వాడి ఆయా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.. ఏఐటీయూసీ కడారి రాములు డిమాండ్…
307 Viewsఅంగన్వాడి ఆయా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఏఐటీయూసీ కడారి రాములు డిమాండ్… ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో అంగన్వాడి ఆయమ్మ అక్కెనపల్లి సత్తెమ్మ గుండెపోటుతో హఠాన్మరణం చెందింది . శుక్రవారంరాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అంగన్వాడి ఆయా లకు సంబంధించిన సమ్మె కాలంలో 20 రోజులు నిరవధిక దీక్షలో పాల్గొన్నదని సత్తెమ్మ ఉద్యోగ భద్రత కావాలని […]
హస్తం గూటికి గులాబీలు…
297 Viewsముస్తాబాద్, నవంబర్ 24, (24/7న్యూస్ ప్రతినిధి) మొర్రాపూర్ గ్రామం బిఆర్ఎస్ పార్టీ నుండి సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు హస్తం గూటికి చేరుకున్న వారిలో భూక్యా రాజునాయక్, బాదావత్ రమేష్, భూక్యా మోహన్, రవికుమార్, కళ్యాణ్, రమేష్, రవి, సురేందర్, మల్లయ్య, నరహరి, సతీష్, రమేష్ మణెమ్మ మాలోత్ బుజ్జి తదితరులు చేరుకున్నారని గ్రామశాఖ అధ్యక్షులు గోవర్ధన్ నాయక్ తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
బర్రెల అక్కకు పౌర సంఘాల మద్దతు
323 Viewsబర్రెలక్కకు పౌరసంఘాల మద్దతు మంచిర్యాల రాముని చెరువు కట్టపై వాకర్స్ అసోసియేషన్ సంఘీభావ ప్రదర్శన. కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష)పై జరుగుతున్న దాడులను ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని వివిధ పౌర సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం రోజున మంచిర్యాల రాముని చెరువు కట్టపై వాకర్స్ అసోసియేషన్ తరపున బర్రెలక్కకు మద్దతుగా జరిగిన సంఘీభావ ప్రదర్శనలో వారు పాల్గొన్నారు. నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న బర్రెలక్కకు అంబేద్కర్ రాజ్యాంగం అందించిన హక్కును […]
అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు -ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి
802 Viewsసిరిసిల్ల అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు-ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి సిరిసిల్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నా లగిశెట్టి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సహకారం కోరగా మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు లగిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ తరుపున పూర్తి సహకారాలు అందించి తన విజయానికి కృషి చేస్తామని […]










