ముస్తాబాద్, నవంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి) మండలం చీకోడ్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బూత్ కమిటీ ఇంచార్జ్లతో సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు నేటినుండి 3రోజుల వరకు గడపగడపకు గులాబీ జెండాపార్టీ బ్యాలేట్ మిషన్ మీద 1వ.నెంబర్ పై నొక్కి మీఅమూల్యమైన ఓటును కారు గుర్తుపైన వేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కి చీకోడ్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో అందురు పాల్గొని కల్వకుంట్ల తారకరామారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో చీకోడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
