ముస్తాబాద్, నవంబర్ 24, (24/7న్యూస్ ప్రతినిధి) మొర్రాపూర్ గ్రామం బిఆర్ఎస్ పార్టీ నుండి సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు హస్తం గూటికి చేరుకున్న వారిలో భూక్యా రాజునాయక్, బాదావత్ రమేష్, భూక్యా మోహన్, రవికుమార్, కళ్యాణ్, రమేష్, రవి, సురేందర్, మల్లయ్య, నరహరి, సతీష్, రమేష్ మణెమ్మ మాలోత్ బుజ్జి తదితరులు చేరుకున్నారని గ్రామశాఖ అధ్యక్షులు గోవర్ధన్ నాయక్ తెలిపారు.
