ప్రాంతీయం

తన అభిమానాన్ని చాటుకున్న కొమ్మేట…

361 Views ముస్తాబాద్, డిసెంబర్ 8 (24/7న్యూస్ ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లి గ్రామంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మాటి రాజమల్లు తన యొక్క వ్యవసాయ పొలంలో జై కేసీఆర్ జై కేటీఆర్ అనే పేరుతో వడ్లుపోసి వరినారును మొలకవెత్తే విధంగా చేసి తనయొక్క అభిమానాన్ని చాటుకున్నాడు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవిధంగా రైతులను తెలంగాణ ప్రజలను సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ఏ విధంగా చేసిందో అదేవిధంగా కాంగ్రెస్ […]

ప్రాంతీయం

అసత్య ప్రచారాలు మానండి కాంగ్రెస్…

368 Views ముస్తాబాద్, డిసెంబర్ 8 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, ఎంపిటిసిగుండెల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనీ నమ్మి కేకే మహేందర్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో బిఅర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలు మాను కోవాలని హెచ్చరించారు. సి.ఎం. రిలీఫ్ ఫండ్ ఆగిపోతాయని అసత్య ప్రచారాలు […]

ప్రాంతీయం

రేపటి నుండి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం

324 Viewsమంచిర్యాల జిల్లా రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు నుండి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు తెలంగాణలో ఎక్కడినుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలివే! -పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపు -తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తింపు -స్థానికత ధ్రవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

286 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో వేమ నాగరాజు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ప్రమాదవశాత్తు గాయపడిన వేమ కనకరాజును పరామర్శించి మెరుగైన వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేమ జనార్ధన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి నాయకులు సుధాకర్, […]

ప్రాంతీయం

కాంగ్రెస్ ఊరూరా అంబరాన్ని అంటిన సంబరాలు…

405 Viewsముస్తాబాద్, నవంబర్ 7 (24/7న్యూస్ ప్రతినిధి)  తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు కూడ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానుల్లో డిజెసాంగ్ రేవంత్ రెడ్డి పాటలతో టపాసులు పేల్చి అంబరాన్నంటిన సంబరాలతో ఆడుతూ పాడుతూ ఆ సంతోషం వెలకట్టలేని విధంగా […]

ప్రాంతీయం

రెండేళ్ల జైలుశిక్షతో పాటు 2,వేలు జరిమానా…

532 Views  ముస్తాబాద్, డిసెంబర్7 (24/7న్యూస్ ప్రతినిధి) దాడిచేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలుశిక్ష తోపాటు రూ.2, వేలు జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పు వెలువడించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు 4,అక్టోబర్ 2016 రోజున ముస్తాబాద్  మండలం పోత్గల్ గ్రామానికి చెందిన తలారి రాజు అదే గ్రామానికి చెందిన జంగ భూంరాజుల మధ్య చెట్లను కొట్టుకునే విషయంలో గొడవ జరుగగా. ఆగొడవలో  భూంరాజు రాయితో రాజు తలపై కొట్టాడు. తీవ్రంగా […]

ప్రాంతీయం

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంజెపి విద్యార్థులు

221 Viewsదౌల్తాబాద్ : రాష్ట్రస్థాయి క్రీడలకు దౌల్తాబాద్ మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల మెదక్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అండర్ 19 విభాగంలో శ్రీశైలం 400, 3000 మీటర్లు, వెంకటేష్ 400 మీటర్లు, నర్సింలు 800 మీటర్లు, సంతోష్ 1500 మీటర్ల పరుగు పందెంలో, వెంకటేష్ డిస్కస్ త్రో, సంతోష్ షాట్ పుట్ పోటీల్లో పాల్గొననున్నారు. అండర్ 17 విభాగంలో సందీప్ 100, […]

ప్రాంతీయం

అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు

332 Viewsదౌల్తాబాద్: నవభారత నిర్మాత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించినప్పుడే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 67 వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి అర్థమైంది ఒక […]

ప్రాంతీయం

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

137 Viewsదౌల్తాబాద్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ దార సత్యనారాయణ, దళిత సంఘం నాయకుడు సంభాగ యాదగిరి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మల్లేశం పల్లి, ఇందుప్రియల్ గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాతగా అంబేద్కర్ నిలిచిపోయారని వారు పేర్కొన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం

247 Views– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి దౌల్తాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని దౌల్తాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శేరిపల్లి బందారం గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి […]