ప్రాంతీయం

కాంగ్రెస్ ఊరూరా అంబరాన్ని అంటిన సంబరాలు…

335 Views

ముస్తాబాద్, నవంబర్ 7 (24/7న్యూస్ ప్రతినిధి)  తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు కూడ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానుల్లో డిజెసాంగ్ రేవంత్ రెడ్డి పాటలతో టపాసులు పేల్చి అంబరాన్నంటిన సంబరాలతో ఆడుతూ పాడుతూ ఆ సంతోషం వెలకట్టలేని విధంగా డ్యాన్సులు చేశారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *