ప్రాంతీయం

ఆటో, ద్విచక్ర వాహనం ఢీ ఒకరుమృతి మరొకరు విషమం…

1,420 Viewsముస్తాబాద్, పిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారి పై మండలంలోని నామాపూర్ బస్టాండ్ సమీపంలోని సాయంకాలం ఓపెన్ జిమ్ వద్ద లింగన్నపేట వైపు నుండి వస్తున్న టీఎస్ 3యుబి 7505 నంబర్ గల గూడ్స్ ఆటో ముస్తాబాద్ వైపు నుండి ఏపీ 15 ఏవి2628 నెంబర్ గల హెచ్ఎఫ్ డీలక్స్ బైకును ఢీ ఢీకొనగా బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని చూసి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీడీవోను సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి…

232 Viewsఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సత్తయ్య ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి. పందిర్ల శ్రీనివాస్ గౌడ్. గురపు రాములు.గంట వెంకటేష్. గౌడ్ గంట అంజయ్య. బుచ్చినింగ సంతోష్. కటిక చందు. పుల్లయ్య గారి తిరుపతి. తుపాకుల అనిల్ .గన్న బాల్రెడ్డి.బుర్కా ధర్మేందర్.నాగుల ప్రవీణ్.తదితరులు పాల్గొన్నా రు Telugu […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

డే కేర్ సెంటర్ లో బియ్యం వితరణ…

174 Viewsబాల్య మిత్రుడు భగత్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్, వృద్ధ ఆశ్రమంలో వారం రోజులకి సరిపడా నిత్యవసర సరుకులు, 25 కిలోల బియ్యం కూరగాయలు వృద్ధులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ పందిళ్ళ నాగరాణి పరుశురాములు, బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం నాయకులు చందనం శివరామకృష్ణ, ధోనుకుల కళ్యాణ్, డే కేర్ సెంటర్ కోఆర్డినేటర్ మమత తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రాంతీయం

ఆపదలో ఉన్న ఆదుకోండి…..

183 Views  డబుల్ బెడ్ రూమ్ బాల్కనీ నుండి కింద పడ్డ వ్యక్తిముఖం లో ఉన్న ఫెషన్ బోన్స్ విరిగాయికెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న యువకుడు మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాది భాస్కర్ 45 డబుల్ బెడ్ రూంలో నివసిస్తున్నాడు గురువారం సాయంత్రం మొదటి ఫ్లోర్ లో ఉన్న తన బాల్కనీ నుండి కిందకు చూసే క్రమంలో […]

ప్రాంతీయం

భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య…

666 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 19 (24/7న్యూస్ ప్రతినిధి): మృతురా లు కొండుగారి లాస్య వయస్సు 25 సంను సుమారు 3. సంవత్సరాల క్రితం ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన కొందుగారి దేవరాజు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. మృతురాలు సిద్దిపేటలోని ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని చేస్తుందని అయితే పనిచేసే స్కూల్ వద్ద ఒకవ్యక్తి గురించి మృతురాలి భర్త / దేవరాజు మృతురాలపై అనుమానం పెంచుకొని విపరీతమైన టార్చర్ కు గురి చేస్తున్నారని […]

ప్రాంతీయం

ఆర్యవైశ్యులకు డీజిఏను అందించిన కనమేని…

453 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 19 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని ఆర్యవైశ్యులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి లక్ష రూపాయల విలువ చేసే డి జి ఏను తన తండ్రి కనమేని బాల్ రెడ్డి జ్ఞాపకార్థం సోమవారం అందజేశారు. ఆర్యవైశ్యులు అంటే ప్రతి ఒక్కరికి గౌరవమని వైశ్యులంతా ఒకరు మేలు కోరేవారు కానీ బతకమ్మ గణేష్ ఉత్సవాలు ఆర్యవైశ్య మహిళా సోదరులు బతుకమ్మ పాటలు తదితర పండుగ సందర్భంగా భక్తి పాటలు కొరకు వారికి […]

ప్రాంతీయం

శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి

117 Viewsదౌల్తాబాద్: యువత చత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవకులు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, కనక రాములు, ఆంజనేయులు, రాజు, మహేష్, పోచయ్య, సతీష్, స్వామి, నరేష్, హనుమంతు, కరుణాకర్ రెడ్డి, నాగరాజు, […]

ప్రాంతీయం

మహిళల ఉచిత కుట్టుమిషన్ కేంద్రాలు…

165 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) టిడిఎఫ్ ఆధ్వర్యంలో ముస్తాబద్ మండల మహిళకు ఉచిత టైలరింగ్ లో శిక్షణ శిబిరం.. టిడిఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని పాల కేంద్రంవద్ద సమీపంలో మట్ట రామలింగారెడ్డి నివాసంలో ఉచిత కుట్టుమిషిన్ ట్రైనింగ్ సెంటర్ 60 రోజులు నిర్వహించబడును ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ కు నిబంధనలు 18. సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు లోపు ఉండి విద్యార్హత 7.తరగతి పాస్ అయిన వారు […]

Breaking News ప్రాంతీయం

గురుకుల పాఠశాలలో వీడ్కోలు వార్షికోత్సవం…

130 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి18 (24/7న్యూస్ ప్రతినిధి): విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనది గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మండలంలోని10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు అభినందన సభలో శనివారం సాయంత్రం ఉపాధ్యాయులు ప్రతి విద్యార్ధికీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు10వ తరగతితోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. చిన్న వయసు నుండి పదవ తరగతి వరకు బాల్యం వయసు దాటి కౌమార దశలో చేరుకొని వ్యక్తి తన స్థితిగతులను అనేకమైన మూలాలు మార్పులు ఈ దశలోనే మొదలవుతాయి […]

ప్రాంతీయం రాజకీయం

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన అచ్చంగారి భాస్కర్

131 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 17) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా మర్కుక్ గ్రామ మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిర కాల కోరిక స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన […]