ప్రాంతీయం

మాకు దిక్కెవ్వరు.

192 Viewsమాకు దిక్కెవ్వరు. కట్టుకున్నోడు అనారోగ్యంతో మృతి ఇద్దరు కుమారులను ఎలా పోషించాలని రోదిస్తున్న తల్లి. దాతలు ఆర్థిక సహాయం అందించాలని వేడుకో లు. ఎల్లారెడ్డి పేట మండలంలోనీ నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టి కాషయ్య అలియాస్ రవి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. ఆ లుమగల యిన కాషయ్య, రేణుక ల అన్యోన్యదాంప త్యానికి ఇద్దరు కుమారులు శ్రవణ్, సాజీథ్ లు వున్నారు. శ్రవణ్ పడవ తరగతి చదువుతుండగా వార్షిక పరీక్ష ప్రారంభం నాడే కన్న […]

ప్రాంతీయం

రోగులకు,పేదలకు పండ్ల పంపిణీ

114 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 22   రోగులకు,పారిశుద్ధ కార్మికులకు అరటి పండ్లు,మజ్జిగ, బ్రేడ్ ప్యాకెట్లు,పంపిణీచేసిన అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్   దాత అర్ రాకేష్ ను సన్మానం చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు   తొర్రూర్ డివిజన్ మార్చి 22 శుక్రవారం స్థానిక మున్సిపల్ కేంద్రం మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు డివిజన్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాత ఆర్,రాకేష్ హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్  సహకారంతో ఈ రోజు […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఉమ్మడి మండలాల గొల్ల కుర్మ యాదవ సంఘం అధ్యక్షులు

312 Views  ఎల్లారెడ్డిపేట మార్చి 22 ; ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల గొల్ల కురుమ యాదవ సంఘం మండల అధ్యక్షులు రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తాజా మాజీ డైరెక్టర్ మెండే శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా కేకే మహేందర్రెడ్డి మెండే శ్రీనివాస్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

ముస్తాబాద్ లో శాలివాహన చక్రవర్తి జయంతి

148 Viewsముస్తాబాద్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలు అంగరంగ వైబవంగా నిర్వహించడం జరిగింది. ఈయన మొట్టమొదటి తెలుగు చక్రవర్తిగా గౌతమి పుత్ర శాతకర్ణి గా ప్రసిద్ధిచెందాడు.నవశక సృష్టికర్త ప్రథమ ఆంధ్ర మహాపాలకుడు ఈయన శేషుని అనుగ్రహం తో అయోధ్య లో కుమ్మరి ఇంట్లో జన్మించాడు.ఈయన శాలివాహన కుటుంబం లో జన్మించడం వారి అదృష్టంగా భావించారు.1076 జీవో ను అమలు చేయాలనీ కోరారు. శాలివాహన చక్రవర్తి జయంతి, వర్ధంతి లను ప్రభుత్వం జర్పించాలని కోరారు.కుమ్మర్ల […]

ప్రాంతీయం రాజకీయం

ఆర్థిక సహాయం అందజేత

123 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 22) —బిజేపి సీనియర్ జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్. ములుగు మండలం బైలంపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు బట్టలు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యంతో కరెంట్ షాక్ తో మిషన్ తో పాటుగా అక్కడ ఉన్న బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అట్టి విషయన్ని తెలుసుకున్న బిజెపి జిల్లా సీనియర్ నాయకులు పల్లె రమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ […]

ప్రాంతీయం

బెల్ట్ షాపులపై ముస్తాబాద్ పోలీసుల దాడులు…

197 Viewsముస్తాబాద్, మార్చి 21 (24/7న్యూస్ ప్రతినిధి) గూడెం గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే.శేఖర్ రెడ్డి తెలిపారు.. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో ఏదేచ్చగా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.47వేల విలువగల మద్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై ప్రకటనలో పేర్కొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం

122 Viewsగర్మిల్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాయిరాం ఫంక్షన్ హాల్ లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం విజయవంతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాల్ లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ మరియు గర్మిళ్ల లయన్స్ క్లబ్ మంచిర్యాల వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో 350 మంది తమ పేరు నమోదు చేసుకుని బిపి షుగర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం […]

ప్రాంతీయం

ముమ్మరంగా కొనసాగిన సామాజిక తనిఖీ

131 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 21   తొర్రూరు మండలంలోని 29 గ్రామపంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2022-23 సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి పనులపై స్పాట్ వారి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా తొరూరు మండలం అమ్మాపురం గ్రామంలో జరిగినటువంటి ఉపాధి హామీ పనుల లో భాగంగా కూలీలకు గాను 919216 రూపాయలు, మెటీరియల్ ఖర్చులకు గాను 3,20,573 రూపాయలు ఖర్చు […]

ప్రాంతీయం

క్రషర్ పై చర్యలు తగు తీసుకోవాలి

135 Views  తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి) మార్చి 21   ఈరోజు కలెక్టర్ సమీకృత భవనంలో ఉన్నటువంటి మైనింగ్ అధికారి ఎ జి నిరంజన్ ను కలిసి మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ లో మానవ నివాసానికి ఇబ్బంది కలిగే విధంగా పెద్ద పెద్ద బోర్లు ఉపయోగించి విస్పోటనం చేయడం వల్ల , చుట్టుపక్కల రైతుల ఇండ్లు,బావులు కూలిపోవడం గురించి వివరించడం జరిగింది.వారు స్పందించి మాకు తగిన […]

ప్రాంతీయం

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలో కేంద్ర పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్

134 Views-పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలో కేంద్ర పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్:పట్టణ సి.ఐ రఘుపతి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే సిరిసిల్ల పట్టణ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని పట్టణ సి.ఐ తెలిపారు. ఈ సందర్భంగా సి.ఐ రఘుపతి మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో […]