ప్రాంతీయం

బెల్ట్ షాపులపై ముస్తాబాద్ పోలీసుల దాడులు…

168 Views
ముస్తాబాద్, మార్చి 21 (24/7న్యూస్ ప్రతినిధి) గూడెం గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే.శేఖర్ రెడ్డి తెలిపారు..
ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో ఏదేచ్చగా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.47వేల విలువగల మద్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై ప్రకటనలో పేర్కొన్నారు..
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్