తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి) మార్చి 21
ఈరోజు కలెక్టర్ సమీకృత భవనంలో ఉన్నటువంటి మైనింగ్ అధికారి ఎ జి నిరంజన్ ను కలిసి మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ లో మానవ నివాసానికి ఇబ్బంది కలిగే విధంగా పెద్ద పెద్ద బోర్లు ఉపయోగించి విస్పోటనం చేయడం వల్ల , చుట్టుపక్కల రైతుల ఇండ్లు,బావులు కూలిపోవడం గురించి వివరించడం జరిగింది.వారు స్పందించి మాకు తగిన న్యాయం చేస్తామని,జ్యూడిషియల్ సర్వే చేసి వారిపై తగు చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకన్న, హచ్చునాయక్,సురేష్, రమేష్, శ్రీను,తండా పెద్దమనుషులు పాల్గొనడం జరిగింది.
రు ప్రతినిధి) మార్చి 2
